సదాశివ్ లోఖండే
Jump to navigation
Jump to search
సదాశివ్ కిసాన్ లోఖండే (జననం 1 జూన్ 1962) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో షిర్డీ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1995: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు
- 1999: మహారాష్ట్ర శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యాడు
- 2004: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు
- 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 2019: 17వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు
మూలాలు
[మార్చు]- ↑ "Loksabha Election Results 2019 : महाराष्ट्रातील विजयी उमेदवारांची यादी". Archived from the original on 2019-05-25. Retrieved 2024-09-02.
- ↑ "Shirdi constituency election Results". Archived from the original on 12 నవంబరు 2015. Retrieved 18 నవంబరు 2015.
- ↑ "Month after revolt by MLAs, 12 Shiv Sena MPs join Eknath Shinde camp". The Economic Times. 2022-07-19. ISSN 0013-0389. Retrieved 2023-05-08.