Jump to content

కె. ఆర్.పి. ప్రభాకరన్

వికీపీడియా నుండి
కె. ఆర్.పి. ప్రభాకరన్

పదవీ కాలం
1 సెప్టెంబర్ 2014 – 29 మే 2019
ముందు ఎస్. ఎస్. రామసుబ్బు
తరువాత ఎస్. జ్ఞానతీరవీయం
నియోజకవర్గం తిరునెల్వేలి

వ్యక్తిగత వివరాలు

జననం (1980-09-05) 1980 సెప్టెంబరు 5 (వయసు 44)
కీలపావూరు, తిరునెల్వేలి, తమిళనాడు
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
తల్లిదండ్రులు పాల్దురై, జానకై
జీవిత భాగస్వామి పి. సుధన
సంతానం 2
నివాసం 204, మూవెంటర్ సౌత్ స్ట్రీట్, కీలాపావూర్, అలంగులం, తిరునల్వేలి జిల్లా, తమిళనాడు
పూర్వ విద్యార్థి సెంట్రల్ లా కాలేజీ
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

కె. ఆర్.పి. ప్రభాకరన్ (జననం 5 సెప్టెంబర్ 19680) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తిరునెల్వేలి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

కె. ఆర్.పి. ప్రభాకరన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తిరునెల్వేలి నుండి తొలిసారి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికై,[4] పార్లమెంట్‌లో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం & పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ, కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014". ELECTION COMMISSION OF INDIA. Archived from the original on 21 మే 2014. Retrieved 22 May 2014.
  2. "Profile of AIADMK candidates in southern districts". The Hindu. Retrieved 24 May 2014.
  3. The Times of India (2024). "PRABAKARAN.K.R.P : Bio". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  4. The Economic Times (25 May 2014). "32 newly elected under-35 MPs & what they intend to do for their constituencies". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.