Jump to content

ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°8′24″N 72°51′36″E మార్చు
పటం

ముంబయి నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా 2019లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
158 జోగేశ్వరి తూర్పు జనరల్ ముంబై సబర్బన్ రవీంద్ర వైకర్ శివసేన
159 దిండోషి జనరల్ సునీల్ ప్రభు శివసేన
163 గోరెగావ్ జనరల్ విద్యా ఠాకూర్ బీజేపీ
164 వెర్సోవా జనరల్ భారతి హేమంత్ లవేకర్ బీజేపీ
165 అంధేరి వెస్ట్ జనరల్ అమీత్ సతమ్ బీజేపీ
166 అంధేరి తూర్పు జనరల్ ఖాళీగా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1967 శాంతిలాల్ షా భారత జాతీయ కాంగ్రెస్
1971 హరి రామచంద్ర గోఖలే
1977 రామ్ జెఠ్మలానీ జనతా పార్టీ
1980
1984 సునీల్ దత్ భారత జాతీయ కాంగ్రెస్
1989
1991
1996 మధుకర్ సర్పోత్దార్ శివసేన
1998
1999 సునీల్ దత్ భారత జాతీయ కాంగ్రెస్
2004
2005^ ప్రియా దత్
ప్రధాన సరిహద్దు మార్పులు
2009 గురుదాస్ కామత్ భారత జాతీయ కాంగ్రెస్
2014 గజానన్ కీర్తికర్ శివసేన
2019 [1]
2014 రవీంద్ర వైకర్

ఎన్నికల ఫలితాలు 2019

[మార్చు]
2019 : ముంబయి నార్త్ వెస్ట్
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
శివసేన గజానన్ కీర్తికర్ 5,70,063 60.55
భారత జాతీయ కాంగ్రెస్ సంజయ్ బ్రీజ్ కిషోర్ లాల్ నిరుపమ్ 3,09,735 32.90
వాంఛిత్ బహుజన్ అఘాది సురేష్ సుందర్ శెట్టి 23,367 2.49

}}

NOTA ఎవరు కాదు 18,225 1.94
మెజారిటీ 2,60,328 27.65
మొత్తం పోలైన ఓట్లు 9,41,831 54.37
శివసేన hold Swing

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]