ప్రియ దత్
Jump to navigation
Jump to search
ప్రియ సునీల్ దత్ | |||
![]() Priya Dutt at Lavasa Womens Drive 2011 | |||
నియోజకవర్గం | ముంబై నార్త్ సెంట్రల్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ముంబై, మహారాష్ట్ర, India | 1966 ఆగస్టు 28||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | ఓవెన్ రాన్‌కన్ | ||
నివాసం | పాలీ హిల్, బంద్రా, ముంబై | ||
4 April, 2010నాటికి |
శ్రీమతి ప్రియ సునిల్ దత్ ప్రస్తుత 15వ లోక్ సభలో ముంబయి (నార్త్ = సెంట్రల్) పార్ల మెంటరీ నియోజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బాల్యం[మార్చు]
శ్రీ మతి ప్రియ సునిల్ దత్ 28 ఆగస్టున 1966 లో ముంబయిలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు: శ్రీ సునీల్ దత్, శ్రీమతి నర్గిస్ దత్.
విద్య[మార్చు]
వీరు సోషియాలజిలో బి.ఎ., పి.జి. డిప్లోమా టి.వి. ప్రొడక్షన్ లో బాంబె విశ్వవిద్యాలయం నుండి పొందారు. వీరు కొంత కాలము సామాజిక కార్యకర్తగా పనిచేశారు.
కుటుంబము[మార్చు]
శ్రీమతి ప్రియ సునిల్ దత్ 2003 నవంబరు 27 లో శ్రీ Owen Roncon ను వివాహ మాడారు. వీరికి ఇద్దరు కుమారులు కలరు.