గురుదాస్ కామత్
స్వరూపం
గురుదాస్ కామత్ (5 అక్టోబర్ 1954 - 22 ఆగష్టు 2018) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1]
మరణం
[మార్చు]గురుదాస్ కామత్ 22 ఆగస్టు 2018న న్యూ ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య మహరూఖ్, ఒక కుమారుడు సునీల్ ఉన్నాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Union Council of Ministers". thehindu.com. 12 July 2011. Retrieved 11 May 2017.
- ↑ "Gurudas Kamat, Senior Congress Leader, Dies At 63". Headlines Today. Archived from the original on 22 August 2018. Retrieved 22 August 2018.
- ↑ "Gurudas Kamat: Congress leader Gurudas Kamat dies | Mumbai News - Times of India". The Times of India. 22 August 2018.