ఛోటా ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఛోటా ఉదయ్‌పూర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నారన్ భాయి రత్వా, పార్లమెంటు సభ్యునిగా సేవలందించిన వ్యక్తి

ఛోటా ఉదయ్‌పూర్ లోకసభ నియోజకవర్గం (గుజరాతి: છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుంచి ఇప్పటివరకు ఈ లోకసభ నియోజకవర్గానికి జరిగిన 10 ఎన్నికలలో 8 సార్లు భారత జాతీయ కాంగ్రెస్, 2 సార్లు భారతీయ జనతా పార్టీలు విజయం సాధించాయి.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మంట్లు ఉన్నాయి.

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

  • 1977: అమర్‌సిన్హ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1980: అమర్‌సిన్హ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1984: అమర్‌సిన్హ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1989: నరన్‌భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1991: నరన్‌భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1996: నరన్‌భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1998: నరన్‌భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1999: రాంసిన్హ్ రథావా (భారతీయ జనతా పార్టీ)
  • 2004: నరన్‌భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 2009: రాంసిన్హ్ రథావా (భారతీయ జనతా పార్టీ)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]