Jump to content

థేని లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(తేని లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
థేని లోక్‌సభ నియోజకవర్గం
Existence2009–ప్రస్తుతం
Reservationజనరల్
Stateతమిళనాడు
Total Electors1,561,040
Assembly Constituencies06

థేని లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం థేని, మదురై జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం పేరు రిజర్వ్ జిల్లా
195 షోలవందన్ ఎస్సీ మధురై
197 ఉసిలంపట్టి జనరల్ మధురై
198 అండిపట్టి జనరల్ థేని
199 పెరియకులం ఎస్సీ థేని
200 బోడినాయకనూరు జనరల్ థేని
201 కంబం జనరల్ థేని

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
నం. పేరు పదవీకాలం లోక్‌సభ రాజకీయ పార్టీ
నుండి వరకు
1 జె.ఎం ఆరూన్ రషీద్ 2009 జూన్ 1 2014 మే 18 15వ కాంగ్రెస్
2 ఆర్. పార్తీపన్ 2014 జూన్ 4 2019 మే 24 16వ ఏఐఏడీఎంకే
3 పి. రవీంద్రనాథ్ 2019 జూన్ 18 [2] 2022 జూలై 14 17వ
2022 జూలై 15 2024 జూన్ 3 స్వతంత్ర
2024 తంగ తమిళ్ సెల్వన్

మూలాలు

[మార్చు]
  1. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.