భానుప్రతాప్ సింగ్ వర్మ
Jump to navigation
Jump to search
భానుప్రతాప్ సింగ్ వర్మ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | ప్రతాప్ చంద్ర సారంగి | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | ఘనశ్యామ్ అనురాగి | ||
నియోజకవర్గం | జలౌన్ | ||
పదవీ కాలం 1996 – 1999 | |||
ముందు | గయా ప్రసాద్ కోరి | ||
నియోజకవర్గం | జలౌన్ | ||
నియోజకవర్గం | జలౌన్ | ||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1993 – 1996 | |||
తరువాత | ఛైన్ సుఖ్ భర్తీ | ||
నియోజకవర్గం | కొంచ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కొంచ్, జలౌన్ , ఉత్తర ప్రదేశ్ | 1957 జూలై 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | రామ్మూర్తి వర్మ (m. 1972) | ||
సంతానం | 5 కుమారులు | ||
నివాసం | మాల్వియా నగర్, కొంచ్, జలౌన్ | ||
వృత్తి | న్యాయవాది, వ్యవసాయదారుడు, సామజిక కార్యకర్త | ||
Source [1] |
భానుప్రతాప్ సింగ్ వర్మ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై 2019లో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]- 1991 నుండి 92: ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడు
- 1996 నుండి 1998: 11వ లోక్‌సభకు మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
- 1998 నుండి 1999: 12వ లోక్‌సభకు రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
- 2001: బీజేపీ రాష్ట్ర ఎస్పీ మోర్చా ఉపాధ్యక్షుడు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు
- 2004 - 2009: 14వ లోక్‌సభకు 3వసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
- 2011 - 2013: ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఎస్పీ మోర్చా అధ్యక్షుడు
- 2014, 2019: 16వ లోక్‌సభకు 4వసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
- 2014 జూన్ 12 నుండి: పార్లమెంట్ హౌస్ కమిటీ సభ్యుడు
- 2014 ఆగస్టు 14 నుండి: పార్లమెంట్ లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై కమిటీ సభ్యుడు
- 2014 సెప్టెంబరు 1 నుండి: పార్లమెంట్ లో శక్తిపై స్టాండింగ్ కమిటీ; పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
- 2019 మే నుండి: 17వ లోక్‌సభకు తిరిగి 5వసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
- 2021 జూలై 8 నుండి సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమల శాఖల సహాయ మంత్రి[2]
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.