కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం
(కర్నూలు లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు[మార్చు]
లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ మొదటి 1952-57 హాలహర్వి సీతారామరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ రెండవ 1957-62 ఉస్మాన్ ఆలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ మూడవ 1962-67 డి.యశోదారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 గడిలింగన్న గౌడ్ స్వతంత్ర పార్టీ ఐదవ 1971-77 కె..కోదండ రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఆరవ 1977-80 కోట్ల విజయభాస్కరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 కోట్ల విజయభాస్కరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 ఏరాసు అయ్యపురెడ్డి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 కోట్ల విజయభాస్కరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 కోట్ల విజయభాస్కరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996-98 కోట్ల విజయభాస్కరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 కోట్ల విజయభాస్కరరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదమూడవ 1999-04 కంబాలపాడు కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ పదునాల్గవ 2004-2009 కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 15వ 2009-2014 కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 16వ 2014-2019 బుట్టా రేణుక వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 17వ 2019- ప్రస్తుతం సింగరి సంజీవ్ కుమార్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
2004 ఎన్నికలు[మార్చు]
2004 ఎన్నికల ఫలితాలను చూపు "పై" చిత్రం
కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి (52.95%)
కె.ఏడిగ కృష్ణమూర్తి (40.60%)
జేమ్స్ (2.13%)
ఇతరులు (4.29%)
భారత సాధారణ ఎన్నికలు,2004:కర్నూలు | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
భారత జాతీయ కాంగ్రెస్ | కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి | 433,529 | 52.95 | +4.94 | |
తెలుగుదేశం పార్టీ | కంబలపాడు ఏడిగ కృష్ణమూర్తి | 332,431 | 40.60 | -10.67 | |
Independent | జేమ్స్ | 17,410 | 2.13 | ||
బహుజన సమాజ్ పార్టీ | రెడ్డిపోగు డేవిడ్ | 12,515 | 1.53 | ||
Independent | టి.శేషఫణి | 8,899 | 1.09 | ||
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | డా.పరమేశ్వర రెడ్డి | 3,722 | 0.45 | +0.04 | |
Independent | గిరి నివర్తి రావు యాదవ్ | 2,873 | 0.35 | ||
తెలంగాణా రాష్ట్ర సమితి | వి.రవీంద్ర రావు | 2,723 | 0.33 | ||
జనతా పార్టీ | ఆర్.వి.మోహనరెడ్డి | 2,624 | 0.32 | ||
Independent | కె.వి.కృష్ణకుమార్ | 2,083 | 0.25 | ||
మెజారిటీ | 101,098 | 12.35 | +15.61 | ||
మొత్తం పోలైన ఓట్లు | 818,809 | 62.48 | -4.02 | ||
కాంగ్రెస్ గెలుపు | మార్పు | +4.94 |
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేశారు. [1]ఆయన సమీప తెలుగుదేశం ప్రత్యర్థి అయిన బి.టి.నాయుడు పై విజయం సాధించాడు.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2009 36 కర్నూలు జనరల్ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పు కాంగ్రెస్ 382668 బి.టి.నాయుడు పు తె.దే.పా 308895
2014 ఎన్నికల ఫలితాలు[మార్చు]
సార్వత్రిక ఎన్నికలు, 2014: కర్నూలు | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | బుట్టా రేణుక | 472,782 | 44.36 | ||
తెలుగుదేశం పార్టీ | బి.టి.నాయుడు | 428,651 | 40.22 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | కోట్ల జయసూర్య ప్రకాశరెడ్డి | 116,603 | 10.94 | ||
మెజారిటీ | 44,131 | 4.14 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,065,732 | 71.92 | +9.44 | ||
కాంగ్రెస్ పై తె.దే.పా విజయం సాధించింది | ఓట్ల తేడా |
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009