కిరీట్ సోమయ్య
Appearance
Kirit Somaiya | |
---|---|
Vice President, Bharatiya Janata Party, Maharashtra | |
Assumed office Aug 2019 | |
Member of Parliament, Lok Sabha | |
In office May 2014 – 23 May 2019 | |
అంతకు ముందు వారు | Sanjay Dina Patil |
తరువాత వారు | Manoj Kotak |
నియోజకవర్గం | Mumbai North East |
In office 1999–2004 | |
అంతకు ముందు వారు | Gurudas Kamat |
తరువాత వారు | Gurudas Kamat |
నియోజకవర్గం | Mumbai North East |
Member of Legislative Assembly, Maharashtra | |
In office 1995–1999 | |
అంతకు ముందు వారు | Vamanrao Parab |
తరువాత వారు | Sardar Tara Singh |
నియోజకవర్గం | Mulund |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Bombay, Bombay State, India (Present day Mumbai, Maharashtra, India) | 1954 ఫిబ్రవరి 12
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | Bharatiya Janata Party |
జీవిత భాగస్వామి | Medha Somaiya |
సంతానం | 1 |
నివాసం | Neelam Nagar, Mulund East, Mumbai, Maharashtra Pin-400811 |
కళాశాల | Institute of Chartered Accountants of India (Chartered Accountants) University of Mumbai (PhD in Finance) |
As of 31 March, 2015 |
కిరీట్ సోమయ్య (జననం 12 ఫిబ్రవరి 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా పని చేసి, 1999 & 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముంబై నార్త్ ఈస్ట్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] కిరీట్ సోమయ్య ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "EC". Archived from the original on 19 December 2014. Retrieved 16 May 2014.
- ↑ "Kirit Somaiya vice-chief of BJP Maharashtra unit". Times of India. 20 Aug 2019.