Jump to content

హరి దేవ్ జోషి

వికీపీడియా నుండి
హరిదేవ్ జోషి
హరి దేవ్ జోషి
రాజస్థాన్ ముఖ్యమంత్రి
In office
1989 డిసెంబర్ 4 – 1990 మార్చి 4
అంతకు ముందు వారుశివ చరణ్ మాథుర్
తరువాత వారుబైరాన్ సింగ్ షెకావత్
In office
1985 జనవరి 21 – 1988 జనవరి 20
అంతకు ముందు వారుహీరాలాల్ దేవ్
తరువాత వారుశివ చరణ్ మాథుర్
In office
1973 అక్టోబర్ 11 – 1977 ఏప్రిల్ 29
తరువాత వారురాష్ట్రపతి పాలన
వ్యక్తిగత వివరాలు
జననం1920 డిసెంబర్ 17
రాజస్థాన్, భారతదేశం
మరణం1995 మార్చి 28
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్

హరి దేవ్ జోషి (17 డిసెంబర్ 1920 - 21 మార్చి 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు . రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.కాంగ్రెస్ పార్టీ కీ చెందినవాడు. రాజస్థాన్‌ రాష్ట్రానికి హరిదేవ్ జోషి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. [1] [2]

రాజకీయ జీవితం

[మార్చు]

1952లో, హరిదేవ్ జోషి దుంగార్‌పూర్ నియోజకవర్గం నుండి ఎన్నికైనారు. 1957లో ఘటోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. హరి దేవ్ జోషి మరణించే వరకు బన్స్వారా నియోజకవర్గం నుండి 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. హరిదేవ్ జోషి పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోను ఒకసారి కూడా ఓడిపోకుండా గెలిచారు.. [3]హరిదేవ్ జోషి మూడు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు., మొదట 11 అక్టోబర్ 1973 నుండి 29 ఏప్రిల్ 1977 వరకు, రెండవసారి 10 మార్చి 1985 నుండి 20 జనవరి 1988 వరకు చివరకు 4 డిసెంబర్ 1989 నుండి 4 మార్చి 1990 వరకు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[4] [5] [6]

హరిదేవ్ జోషి అస్సాం, మేఘాలయ పశ్చిమ బెంగాల్‌ల్ రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు.

మూలాలు

[మార్చు]
  1. "In dramatic upset, Rajasthan CM Harideo Joshi becomes victim of coterie politics". India Today. Retrieved 30 August 2020.
  2. "Rajasthan CM Harideo Joshi keeps his options open". India Today. Retrieved 30 August 2020.
  3. "True Story Of Former Chief Minister Of Rajasthan Haridev Joshi". Patrika. Retrieved 30 August 2020.
  4. "When Gehlot was the state president, Haridev Joshi had to resign from the post of CM". Bhaskar. Retrieved 30 August 2020.
  5. "PM Rajiv Gandhi considers changes in states' leadership". India Today. Retrieved 30 August 2020.
  6. "Union Cabinet holds meeting at Sariska". India Today. Retrieved 30 August 2020.