బయానా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బయానా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | భరత్పూర్ |
లోక్సభ నియోజకవర్గం | భరత్పూర్ |
బయానా శాసనసభ నియోజకవర్గం రాజస్థాన్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భరత్పూర్ జిల్లా, భరత్పూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
2003 | అతర్ సింగ్ బదానా | భారతీయ జనతా పార్టీ |
2008[3] | గ్యారసారం | |
2013[4][5] | బచ్చు సింగ్ | |
2018[6][7] | అమర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2018 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
కాంగ్రెస్ | అమర్ సింగ్ | 86,962 | 50 |
బీజేపీ | డాక్టర్ రీతు బనావత్ | 80,267 | 46 |
BSP | సునీల్ కుమార్ | 3,054 | 2 |
నోటా | పైవేవీ లేవు | 1,253 | 1 |
మిగిలిన అభ్యర్థులు | ~1,400 | 1 | |
మెజారిటీ | 6,695 |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
- ↑ "New Assembly Constituencies" (PDF). ceorajasthan.nic.in. 25 January 2006. Retrieved 12 February 2021.
- ↑ infoelections (8 June 2015). "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ The Indian Express (8 December 2013). "Rajasthan Assembly Election results 2013: The Winners" (in ఇంగ్లీష్). Retrieved 4 August 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Biharprabha News (8 December 2013). "List of Winners in Rajasthan Assembly Elections 2013". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ NDTV (2018). "Constituencies Wise Election Results of Rajasthan 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.