కరణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కరణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of కరణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | రాజస్థాన్ |
| జిల్లా | శ్రీ గంగానగర్ |
| లోక్‌సభ నియోజకవర్గం | గంగానగర్ |
కరణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం రాజస్థాన్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శ్రీ గంగానగర్ జిల్లా, గంగానగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1957 | సావంత్ కౌర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1962 | ఎస్.జవాంద్ సింగ్ కాంగ్ | స్వతంత్ర |
| 1967 | గుర్దీప్ సింగ్ సంధు | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1972 | గురుదయాల్ సింగ్ | సోషలిస్టు పార్టీ |
| 1977 | జగ్తార్ సింగ్ కాంగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1980 | జగ్తార్ సింగ్ కాంగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1985 | గుర్దీప్ సింగ్ సంధు | స్వతంత్ర |
| 1990 | కుందన్ లాల్ | భారతీయ జనతా పార్టీ |
| 1993 | జగ్తార్ సింగ్ కాంగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1998 | గుర్మీత్ సింగ్ కూనర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2003 | సురేందర్ పాల్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
| 2008[3] | గుర్మీత్ సింగ్ కూనర్ | స్వతంత్ర |
| 2013[4][5] | సురేందర్ పాల్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
| 2018[6][7] | గుర్మీత్ సింగ్ కూనర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2023[8][9] | రూపిందర్ సింగ్ కూనర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
- ↑ "New Assembly Constituencies" (PDF). ceorajasthan.nic.in. 25 January 2006. Retrieved 12 February 2021.
- ↑ infoelections (8 June 2015). "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ Biharprabha News (8 December 2013). "List of Winners in Rajasthan Assembly Elections 2013". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ The Indian Express (8 December 2013). "Rajasthan Assembly Election results 2013: The Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
- ↑ NDTV (2018). "Constituencies Wise Election Results of Rajasthan 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ The Indian Express (8 January 2024). "Days after his induction, BJP minister loses election in Rajasthan" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
- ↑ Mint (8 January 2024). "Karanpur Bypoll: Congress's Rupinder beats Rajasthan minister Surenderpal" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
