Jump to content

రూపిందర్ సింగ్ కూనర్

వికీపీడియా నుండి
రూపిందర్ సింగ్ కూనర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
08 జనవరి 2024 – ప్రస్తుతం
ముందు గుర్మీత్ సింగ్ కూనర్
నియోజకవర్గం కరణ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1981-01-03) 1981 జనవరి 3 (వయసు 43)
25 BB, పదంపూర్, శ్రీ గంగానగర్ జిల్లా, రాజస్థాన్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు గుర్మీత్ సింగ్ కూనర్, బల్బీంద్ర కౌర్
జీవిత భాగస్వామి కుశాల్దీప్ కౌర్
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి వ్యాపారం & వ్యవసాయం

రూపిందర్ సింగ్ కూనర్ (జననం 06 జనవరి 1981) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

రూపిందర్ సింగ్ కూనర్ తన తండ్రి గుర్మీత్ సింగ్ కూనర్ మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చాడు. 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల దశలో కరణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ అకాల మరణంతో ఈ స్థానానికి అప్పుడు జరగాల్సిన ఎన్నికను వాయిదా వేసి 2023 జనవరి 5వ తేదీన తిరిగి ఎలక్షన్ కమిషన్ ఎన్నిక నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్మీత్ సింగ్ కూనర్ కుమారుడు రూపిందర్ సింగ్ కూనర్ ను కరణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించగా, ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఆయన తన సమీప బీజేపీ అభ్యర్థి, మంత్రి సురేంద్ర పాల్ సింగ్‌ను 11,284 ఓట్ల మెజారిటీతో ఓడించి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (8 January 2024). "Days after his induction, BJP minister loses election in Rajasthan" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  2. Mint (8 January 2024). "Karanpur Bypoll: Congress's Rupinder beats Rajasthan minister Surenderpal" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  3. TV9 Telugu (8 January 2024). "రాజస్థాన్‌లో బెడిసికొట్టిన బీజేపీ వ్యుహం.. ఉప ఎన్నికలో మంత్రిని ఓడగొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Disha Web (8 January 2024). "రాజస్థాన్‌లో బీజేపీకి బిగ్ షాక్: ఉపఎన్నికలో రాష్ట్ర మంత్రి ఓటమి". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.