కిషన్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కిషన్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | అజ్మీర్ |
లోక్‌సభ నియోజకవర్గం | అజ్మీర్ |
కిషన్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం రాజస్థాన్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అజ్మీర్ జిల్లా, అజ్మీర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
2018[3][4] | సురేష్ తక్ | స్వతంత్ర |
2013[5][6] | భగీరథ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
2008[7] | నాథూ రామ్ సినోడియా | భారత జాతీయ కాంగ్రెస్ |
2003 | భగీరథ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
1998 | నాథూ రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1993 | జగదీప్ ధంకర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1990 | జగ్జీత్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
1985 | జగ్జీత్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
1980 | కేశ్రీ చంద్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1977 | కర్తార్ సింగ్ | జనతా పార్టీ |
1972 | ప్రతాప్ సింగ్ | స్వతంత్ర |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
- ↑ "New Assembly Constituencies" (PDF). ceorajasthan.nic.in. 25 January 2006. Retrieved 12 February 2021.
- ↑ NDTV (2018). "Constituencies Wise Election Results of Rajasthan 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ The Indian Express (8 December 2013). "Rajasthan Assembly Election results 2013: The Winners" (in ఇంగ్లీష్). Retrieved 4 August 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Biharprabha News (8 December 2013). "List of Winners in Rajasthan Assembly Elections 2013". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ infoelections (8 June 2015). "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.