భద్ర శాసనసభ నియోజకవర్గం
Appearance
భద్ర శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | హనుమాన్‌గఢ్ |
లోక్‌సభ నియోజకవర్గం | చురు |
భద్ర శాసనసభ నియోజకవర్గం రాజస్థాన్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హనుమాన్‌గఢ్ జిల్లా, చురు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
2018[3][4] | బల్వాన్ పూనియా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
2013[5][6] | సంజీవ్ కుమార్ | భారతీయ జనతా పార్టీ |
2008[7] | జైదీప్ | స్వతంత్ర |
2003 | డాక్టర్ సురేష్ చౌదరి | స్వతంత్ర |
1998 | సంజీవ్ కుమార్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1993 | జ్ఞాన్ సింగ్ | స్వతంత్ర |
1990 | లాల్ చంద్ | జనతా దళ్ |
1985 | లాల్ చంద్ | లోక్ దళ్ |
1980 | జ్ఞాన్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) |
1977 | లాల్ చంద్ | జనతా పార్టీ |
1972 | జ్ఞాన్ సింగ్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
- ↑ "New Assembly Constituencies" (PDF). ceorajasthan.nic.in. 25 January 2006. Retrieved 12 February 2021.
- ↑ NDTV (2018). "Constituencies Wise Election Results of Rajasthan 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ Biharprabha News (8 December 2013). "List of Winners in Rajasthan Assembly Elections 2013". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ The Indian Express (8 December 2013). "Rajasthan Assembly Election results 2013: The Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
- ↑ infoelections (8 June 2015). "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.