ప్రీతం ముండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ ప్రీతం ముండే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2014
ముందు గోపీనాధ్ ముండే
నియోజకవర్గము బీడ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ స్థానానికి 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రీతం ముండే గెలుపొందారు. ఈమె ఈ ఎన్నికల్లో 6,96,321 ఓట్ల ఆధిక్యం సాధించి, లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఈమె తండ్రి గోపీనాథ్ ముండే బీడ్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో 2014 జూన్ నెలలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు, ఈయన మరణంతో బీడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం జరిగింది.

మూలాలు[మార్చు]

  • ఈనాడు దినపత్రిక - 20-10-2014 - (ఔరా.. ఏం మెజారిటీ!)