కిర్సన్ నామ్‌దేవ్
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | అశోక్ నేతే | ||
---|---|---|---|
నియోజకవర్గం | గడ్చిరోలి - చిమూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | దాసరమ్ కిర్సన్, జసోదా బాయి | ||
జీవిత భాగస్వామి | నళిని | ||
నివాసం | సంవిధాన్ సభగృహ్, ఆశీర్వాద్ నగర్, చమోర్షి రోడ్, గడ్చిరోలి, మహారాష్ట్ర | ||
పూర్వ విద్యార్థి | పీహెచ్‌డీ (నక్సల్ టర్ఫ్‌పై, గాంధేయ ఆలోచనల్లో) | ||
మూలం | [1] |
డాక్టర్ నామ్‌డియో కిర్సన్ (జననం 14 జూలై 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గడ్చిరోలి - చిమూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]కిర్సన్ నామ్‌దేవ్ 1958 మే 24న మహారాష్ట్రలోని గోవింద్‌పూర్ లో జన్మించాడు. ఆయన 1978లో నాగ్‌పూర్ యూనివర్శిటీ నుండి బి.కామ్ చేసి, 1981లో నాగ్‌పూర్ యూనివర్సిటీ నుండి కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీని, 1982లో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీ, 1983లో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని, 1987లో నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ లా, 1989లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసి 2010లో RTM నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి,[3] బిజినెస్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కిర్సన్ నామ్‌దేవ్ ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గడ్చిరోలి - చిమూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అశోక్ మహదేవ్ రావ్ నేతపై 141696 ఓట్లతో మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ India Today (13 July 2024). "Ex-administrators | From desk to dais" (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ The Indian Express (16 April 2024). "On Naxal turf, Congressman with PhD in Gandhian thoughts takes on Gadchiroli-Chimur BJP MP" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "Lok Sabha 2024 Election Results: Gadchiroli - Chimur". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ The Hindu (7 June 2024). "Four 'old' warhorses are first-time Lok Sabha members from Maharashtra" (in Indian English). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ TV9 Bharatvarsh (6 June 2024). "गढ़चिरौली-चिमूर सीट से जीतने वाले कांग्रेस के डॉ. कृष्ण नामदेव कौन हैं, जानिये अपने सांसद को". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)