విష్ణు సవారా
స్వరూపం
విష్ణు సవారా (1 జూన్ 1950 - 9 డిసెంబర్ 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆయన ఆరుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
మరణం
[మార్చు]విష్ణు సవారా అనారోగ్యంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో 9 డిసెంబర్ 2020న మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Indian Express: Rane sworn in along with jumbo team". expressindia.indianexpress.com. Retrieved 2014-06-07.
- ↑ "Former Maharashtra minister Vishnu Savara passes away at 70". Timesnownews.com. 9 December 2020. Retrieved 10 December 2020.