మోహన్రావ్ మరోత్రావ్ హంబర్డే
స్వరూపం
మోహన్రావ్ మరోత్రావ్ హంబర్డే | |||
పదవీ కాలం 2019 అక్టోబర్ 24 – 2024 నవంబర్ 22 | |||
ముందు | హేమంత్ శ్రీరామ్ పాటిల్ | ||
---|---|---|---|
తరువాత | ఆనంద్ టిడ్కే | ||
నియోజకవర్గం | నాందేడ్ సౌత్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | విష్ణుపురి, మహారాష్ట్ర | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మోహన్రావ్ మరోత్రావ్ హంబర్డే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాందేడ్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]మోహన్రావ్ మరోత్రావ్ హంబర్డే భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాందేడ్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి దీలీప్ కండ్కుర్తేపై 3,552 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 46,944 ఓట్లతో విజేతగా నిలవగా, దీలీప్ కండ్కుర్తేకి 43,351 ఓట్లు వచ్చాయి. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి ఆనంద్ టిడ్కే చేతిలో 2,132 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ India Today (24 October 2019). "Maharashtra election result winners full list: Names of winning candidates of BJP, Congress, Shiv Sena, NCP" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Maharastra Assembly Election Results 2024 - Nanded South". results.eci.gov.in (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.