Jump to content

హేమంత్ పాటిల్

వికీపీడియా నుండి
హేమంత్ పాటిల్
హేమంత్ పాటిల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 అక్టోబర్ 16[1]
గవర్నరు సీ.పీ. రాధాకృష్ణన్
నియోజకవర్గం నామినేట్

పదవీ కాలం
2019 మే – 2024 జూన్ 4
ముందు రాజీవ్ సతావ్
తరువాత నగేష్ పాటిల్
నియోజకవర్గం హింగోలి

పదవీ కాలం
2014 – 2019
ముందు ఓంప్రకాష్ పోకర్ణ
తరువాత మోహన్‌రావ్ మరోత్రావ్ హంబర్డే
నియోజకవర్గం నాందేడ్ సౌత్

వ్యక్తిగత వివరాలు

జననం (1970-12-16) 1970 డిసెంబరు 16 (వయసు 54)
యెహెలేగావ్ తుకారాం, కలమ్నూరి,హింగోలి జిల్లా
రాజకీయ పార్టీ శివసేన
జీవిత భాగస్వామి రాజశ్రీ హేమంత్ పాటిల్
సంతానం రుద్ర
నివాసం తుకై నివాస్, రవిరాజ్ నగర్, తరోడా నాకా, నాందేడ్
వృత్తి రాజకీయ నాయకుడు

హేమంత్ శ్రీరామ్ పాటిల్ (జననం 16 డిసెంబర్ 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి మహారాష్ట్ర శాసనసభ కు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హింగోలి నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

హేమంత్ పాటిల్ మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా 29 అక్టోబరు 2023న తన పార్లమెంటేరియన్ పదవికి రాజీనామా చేశాడు. [2][3][4]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (15 October 2024). "Seven Maharashtra MLCs sworn in, hours before EC announcement of Assembly polls" (in Indian English). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  2. NDTV (29 October 2023). "Shiv Sena Leader Resigns As MP Over Maratha Reservation Issue". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  3. The Print (29 October 2023). "'My full support with my community' — Shiv Sena's Hemant Patil resigns over Maratha reservation issue". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  4. Andhrajyothy (29 October 2023). "షిండే శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ రాజీనామా". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.