నసీమ్ ఖాన్
మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ | |||
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 మార్చి 7 | |||
పదవీ కాలం 2009 నవంబర్ 7 – 2014 సెప్టెంబర్ 26 | |||
గవర్నరు | *ఎస్సీ జమీర్
| ||
---|---|---|---|
ముందు | - | ||
తరువాత | *రామ్ షిండే
| ||
ముంబై సబర్బన్ జిల్లా ప్రభుత్వ ఇన్ఛార్జ్ మంత్రి
| |||
పదవీ కాలం 2009 నవంబర్ 7 – 2014 సెప్టెంబర్ 26 | |||
నియోజకవర్గం | చండీవలి | ||
పదవీ కాలం 2014 అక్టోబర్ 16 – 2019 అక్టోబర్ 30 | |||
ముందు | Himself | ||
తరువాత | దిలీప్ లాండే | ||
నియోజకవర్గం | చండీవలి | ||
పదవీ కాలం 2009 అక్టోబర్ 13 – అక్టోబర్ 15 | |||
ముందు | కొత్త సీటు | ||
నియోజకవర్గం | చండీవలి | ||
పదవీ కాలం 2004 నవంబర్ 16 – 2009 అక్టోబర్ 14 | |||
తరువాత | మిలింద్ కాంబ్లే | ||
నియోజకవర్గం | కుర్లా | ||
పదవీ కాలం 1999 అక్టోబర్ 7 – 2004 నవంబర్ 16 | |||
ముందు | శాంతారామ్ చవాన్ | ||
తరువాత | - | ||
నియోజకవర్గం | కుర్లా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1963 | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | ముంబై | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చండీవలి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]నసీమ్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్] పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చండీవలి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అభ్యర్థి దిలీప్ లాండే చేతిలో 33,715 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] చేనేత, మైనారిటీ అభివృద్ధి & ఔకాఫ్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్, ఎక్స్ - సర్వీమెన్ వెల్ఫేర్ శాఖ మంత్రిగా పని చేశాడు.[2] ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సంతోష్ రామ్నివాస్ సింగ్‌పై 29,569 ఓట్ల స్వల్ప తేడాతో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
దిలీప్ లాండే 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చండీవలి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి దిలీప్ లాండే చేతిలో 20,625 ఓట్లు,[5] 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థి దిలీప్ లాండే చేతిలో 20,625 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra elections: Seat with highest voters and tallest towers still short of basic amenities". The Times of India. 15 October 2019. Archived from the original on 28 December 2024. Retrieved 28 December 2024.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Chandivali Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 28 December 2024. Retrieved 28 December 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Chandivali". The Times of India. 23 November 2024. Archived from the original on 28 December 2024. Retrieved 28 December 2024.