Jump to content

శివాజీ కల్గే

వికీపీడియా నుండి
డాక్టర్ శివాజీ కల్గే

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 జూన్ 24
ముందు సుధాకర్ తుకారాం శృంగారే
నియోజకవర్గం లాతూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1969 మే 5
లాతూర్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు బండప్ప మహాలింగప్ప కల్గే, లక్ష్మీబాయి
నివాసం లక్ష్మీ నేత్రాలయ, ప్రసూతి గృహం, జిల్లా పరిషత్ వెనుక, నేతాజీ నగర్, లాతూర్, మహారాష్ట్ర
వృత్తి రాజకీయ నాయకుడు

శివాజీ బండప్ప కల్గే (జననం 1969 మే 5) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లాతూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. ↑ "Latur Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 21 February 2026. Retrieved 21 February 2026.
  3. ↑ "Kalge Shivaji Bandappa, Indian National Congress Representative for Latur (SC), Maharashtra". timesofindia.indiatimes.com. Times of India. Retrieved 5 June 2024.
  4. ↑ India Today (13 July 2024). "Doctors | Healthy corps" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.