భాస్కర్‌రావు ఖట్‌గాంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాస్కర్‌రావు బాపురావ్ ఖట్గాంకర్ పాటిల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, నాందేడ్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

భాస్కర్ రావు మామ దివంగత శంకర్‌రావ్ చవాన్, భారత ప్రభుత్వంలో మాజీ హోంమంత్రి, బావమరిది అశోక్ చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.

ఇతర పదవులు

[మార్చు]

1. వ్యవస్థాపక చైర్మన్ - గోదావరి మనర్ సహకరి సఖర్ కార్ఖానా, నాందేడ్

2. వ్యవస్థాపక చైర్మన్- శ్రీ నర్సింహా కాటన్ స్పిన్నింగ్ మిల్ లిమిటెడ్, ఖానాపూర్, నాందేడ్

3. ఛైర్మన్, నాందేడ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నాందేడ్

4. వైస్-ఛైర్మన్, మహారాష్ట్ర స్టేట్ కాటన్ ప్రొడ్యూసర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, 1986-1988

5. అధ్యక్షుడు, మహారాష్ట్ర స్టేట్ షుగర్ ఫెడరేషన్ లిమిటెడ్, 2001-2002

6. వైస్ ప్రెసిడెంట్, మహారాష్ట్ర స్టేట్ షుగర్ ఫెడరేషన్ లిమిటెడ్.

7. డైరెక్టర్ - నాందేడ్ కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్

8. డైరెక్టర్ - ప్రీమియర్ కో-ఆపరేటివ్ ప్రింటర్స్; (iii)

9. డైరెక్టర్ - స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, 1971-1976

10. డైరెక్టర్ - మరఠ్వాడా గ్రామీణ బ్యాంక్, 1976-1982

11. డైరెక్టర్ - నాందేడ్ కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్

12. డైరెక్టర్ - మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, 1986-1991

13. వ్యవస్థాపకుడు - గోదావరి మనార్ ఛారిటబుల్ ట్రస్ట్

14. సభ్యుడు, గవర్నింగ్ కౌన్సిల్, శ్రీ గురు గోవింద్ సింగ్‌జీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, 1983-1991

మూలాలు

[మార్చు]
  1. "Indian Loksabha website archives". Archived from the original on 2018-07-08. Retrieved 2024-08-28.
  2. "Maharashtra Assembly Election Results in 1990". www.elections.in. Retrieved 2018-07-08.
  3. "Maharashtra Assembly Election Results in 1995". www.elections.in. Retrieved 2018-07-08.
  4. "Maharashtra Assembly Election Results in 2004". www.elections.in. Retrieved 2018-07-08.