భాస్కర్ జాదవ్
భాస్కర్ జాదవ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 | |||
ముందు | వినయ్ నటు | ||
---|---|---|---|
నియోజకవర్గం | గుహగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఎన్సీపీ (సెప్టెంబర్ 2019 వరకు) | ||
సంతానం | 1 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వెబ్సైటు | [1] |
భాస్కర్ జాదవ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]భాస్కర్ జాదవ్ 1982లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1992లో రత్నగిరి జిల్లా పరిషత్ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన 1995, 1999లో జరిగిన శాసనసభ ఎన్నికలలో చిప్లూన్ నియోజకవర్గం శివసేన అభ్యర్థిగా పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. భాస్కర్ జాదవ్ కు 2004లో ఎన్నికలలో శివసేన టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
భాస్కర్ జాదవ్ 2009, 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గుహగర్ నియోజకవర్గం ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి ఆ తర్వాత పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ఎన్సీపీని వీడి తిరిగి శివసేన పార్టీలో చేరాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1992: రత్నగిరి జిల్లా పరిషత్ సభ్యునిగా ఎన్నిక
- 1995: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు - చిప్లూన్
- 1999: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు - చిప్లూన్
- 2006: మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడు
- 2009: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు - గుహగర్
- 2009: అర్బన్ డెవలప్మెంట్, ఫారెస్ట్, పోర్ట్, స్పోర్ట్స్, పార్లమెంటరీ వ్యవహారాలు, యువజన సంక్షేమం, మాజీ-రక్షణ సంక్షేమం, ఫిషరీస్, లా & ఆర్డర్ రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యాడు
- 2009: రత్నగిరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులయ్యాడు
- 2013: ఎన్సీపీ మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాడు[2]
- 11 జూన్ 2013 నుండి 26 సెప్టెంబర్ 2014 వరకు అటవీ, ఓడరేవులు, ఖర్ భూములు, పార్లమెంటరీ వ్యవహారాలు, క్రీడలు & యువజన సంక్షేమం మరియు మాజీ సైనికుల సంక్షేమం మరియు చట్టం & న్యాయవ్యవస్థకు రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యాడు[3]
- 2014: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు - గుహగర్[4]
- 2019: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు - గుహగర్[5]
- 2024: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు - గుహగర్[6]
- 2024: శివసేన (యుబిటి) కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల గ్రూప్ లీడర్[7]
మూలాలు
[మార్చు]- ↑ Sutar, Kamlesh Damodar (13 September 2019). "Former NCP state chief Bhaskar Jadhav to join Shiv Sena today". India Today (in ఇంగ్లీష్). Retrieved 31 December 2019.
- ↑ The Hindu (15 June 2013). "Bhaskar Jadhav, new NCP chief in Maharashtra" (in Indian English). Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
- ↑ "NCP leader Bhaskar Jadhav takes oath as Maharashtra minister". 2014. Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hindu (25 November 2024). "Aaditya Thackeray elected as Shiv Sena (UBT)'s Legislature party leader" (in Indian English). Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.