ఆకాష్ పాండురంగ్ ఫండ్కర్
ఆకాష్ పాండురంగ్ ఫండ్కర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 | |||
ముందు | దిలీప్‌కుమార్ సనంద | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఖమ్గావ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | పాండురంగ్ ఫండ్కర్[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఆకాష్ పాండురంగ్ ఫండ్కర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఖమ్గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఆకాష్ పాండురంగ్ ఫండ్కర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో ఖమ్గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాణా దిలీప్‌కుమార్ సానందపై 7,061 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ద్యానేశ్వర్ పాటిల్‌పై 16,968 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
ఆకాష్ పాండురంగ్ ఫండ్కర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 శాసనసభ ఎన్నికలలో ఖమ్గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాణా దిలీప్‌కుమార్ సానందపై 7,061 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "The 10 BJP dynasts who have won in Maharashtra" (in ఇంగ్లీష్). Rediff. 24 October 2019. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Khamgaon Election Results: BJP's Akash Padurang Wins" (in ఇంగ్లీష్). TimelineDaily. 23 November 2024. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
- ↑ The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.