అనిల్ కదమ్
స్వరూపం
అనిల్ రావుసాహెబ్ కదమ్ | |||
పదవీ కాలం 2009 – 2019 అక్టోబర్ 24 | |||
ముందు | దిలీప్‌రావు శంకర్‌రావు బంకర్ | ||
---|---|---|---|
తరువాత | దిలీప్‌రావు శంకర్‌రావు బంకర్ | ||
నియోజకవర్గం | నిఫాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అనిల్ రావుసాహెబ్ కదమ్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నిఫాద్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
అనిల్ కదమ్ 2019, 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నిఫాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]సంవత్సరం | కార్యాలయం |
---|---|
2000 | నాసిక్ జిల్లాలోని ఓజర్ గ్రామ ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు |
2007 | నాసిక్ జిల్లా పరిషత్ సభ్యునిగా ఎన్నికయ్యాడు |
2007 | నాసిక్ జిల్లా పరిషత్ పశుసంవర్ధక శాఖ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు |
2009 | మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు (మొదటిసారి)[2][3] |
2014 | మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)[4][5][6] |
2015 | అశాసకీయ విధేయకే & తారావ్ కమిటీ (అశాసకియ విధేయకే వ ఠరవ సమితి) ప్రముఖ్ మహారాష్ట్ర విధాన్ మండల్ |
2015 | నాసిక్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యాడు |
మూలాలు
[మార్చు]- ↑ "Maharastra Assembly Election Results 2024 - Niphad" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.