Jump to content

దిలీప్‌రావు శంకర్‌రావు బంకర్

వికీపీడియా నుండి
దిలీప్‌రావు శంకర్‌రావు బంకర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 అక్టోబర్ 24
ముందు అనిల్ కదమ్
నియోజకవర్గం నిఫాద్
పదవీ కాలం
2004 – 2009
ముందు మందాకిని రావుసాహెబ్ కదమ్
తరువాత అనిల్ కదమ్
నియోజకవర్గం నిఫాద్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

దిలీప్‌రావు శంకర్‌రావు బంకర్ (జననం 1964) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నిఫాద్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

దిలీప్‌రావు బంకర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నిఫాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి కదం మందాకిని రావుసాహెబ్ చేతిలో 12065 ఓట్ల తేడాతో ఓడిపోయి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి కదం మందాకిని రావుసాహెబ్ పై 47297 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2004, 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు.

దిలీప్‌రావు బంకర్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నిఫాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి అనిల్ రావుసాహెబ్ కదమ్‌పై 17668 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన (యుబిటి) అభ్యర్థి అనిల్ రావుసాహెబ్ కదమ్‌పై 29239 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (23 November 2024). "Niphad Election Result: Dilip Shankararao Banker Of NCP Wins" (in ఇంగ్లీష్). TimelineDaily. Archived from the original on 13 December 2024. Retrieved 13 December 2024.
  2. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  3. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Maharastra Assembly Election Results 2024 - Niphad" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.