ఆత్రం ధరమ్‌రావుబాబా భగవంతరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్రం ధరమ్‌రావుబాబా భగవంతరావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
02 జులై 2023
గవర్నరు *రమేష్ బైస్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
నియోజకవర్గం అహేరి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ఆత్రం ధరమ్‌రావుబాబా భగవంతరావు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అహేరి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2023 జూన్ 2న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో తిరుగుబాటు చేసి అదే రోజు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[1]

ఎన్నికల్లో పోటీ[మార్చు]

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
2019[2] ఆత్రం ధరమ్‌రావుబాబా భగవంతరావు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆత్రం రాజే అంబ్రిష్రావ్ రాజే సత్యవాన్ రావు బీజేపీ
2014[3] ఆత్రం రాజే అంబ్రిష్రావ్ రాజే సత్యవాన్ రావు బీజేపీ ఆత్రం ధరమ్‌రావుబాబా భగవంతరావు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2009[4] దీపక్ మల్లాజీ ఆత్రం స్వతంత్ర ఆత్రం ధరమ్‌రావుబాబా భగవంతరావు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

మూలాలు[మార్చు]

  1. Eenadu (2 July 2023). "'మహా' రాజకీయాల్లో మరో కుదుపు.. మంత్రిగా అజిత్‌ పవార్‌ ప్రమాణం". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  2. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
  4. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.