Jump to content

సాజిద్ ఖాన్ పఠాన్

వికీపీడియా నుండి
సాజిద్ ఖాన్ పఠాన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు గోవర్ధన్ శర్మ
నియోజకవర్గం అకోలా వెస్ట్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

సాజిద్ ఖాన్ పఠాన్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అకోలా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

సాజిద్ ఖాన్ పఠాన్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019 శాసనసభ ఎన్నికలలో అకోలా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోవర్ధన్ శర్మ చేతిలో 2,593 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో అకోలా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అగర్వాల్ విజయ్ కమల్‌కిషోర్‌పై 1283 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 88,718 ఓట్లతో విజేతగా నిలవగా, అగర్వాల్ విజయ్ కమల్‌కిషోర్‌కు 87,435 ఓట్లు వచ్చాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Akola West election result 2024: INC's Sajid Khan Pathan emerges victorious against Agrawal Vijay Kamalkishor". The Times of India. 23 November 2024. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
  3. Hindustantimes (23 November 2024). "Lowest win margins in Maharashtra, one candidate won by just 162 votes". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
  4. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. "Maharastra Assembly Election Results 2024 - Akola West". Election Commision of India. 23 November 2024. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.