Jump to content

అమల్ మహాదిక్

వికీపీడియా నుండి
అమల్ మహాదిక్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు రుతురాజ్ పాటిల్
నియోజకవర్గం కొల్హాపూర్ సౌత్
పదవీ కాలం
2014 – 2019
ముందు సతేజ్ పాటిల్
తరువాత రుతురాజ్ పాటిల్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు మహాదేవ్ మహాదిక్
జీవిత భాగస్వామి శౌమిక
వృత్తి రాజకీయ నాయకుడు

అమల్ మహాదిక్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కొల్హాపూర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అమల్ మహాదిక్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొల్హాపూర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సతేజ్ పాటిల్‌పై 8528 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

అమల్ మహాదిక్ 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొల్హాపూర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రుతురాజ్ సంజయ్ పాటిల్ చేతిలో 42,709 ఓట్ల తేడాతో ఓడిపోయి,[2] తిరిగి 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థి రుతురాజ్ సంజయ్ పాటిల్‌పై 17630 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. The Times of India (20 October 2024). "BJP reposes faith in Amal Mahadik in Kolhapur South, Rahul Awade & Sudhir Gadgil also get tickets". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  3. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Kolhapur South". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.