రాజేష్ మోర్
Appearance
రాజేష్ గోవర్ధన్ మోర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | ప్రమోద్ రతన్ పాటిల్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కళ్యాణ్ రూరల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజేష్ గోవర్ధన్ మోర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కళ్యాణ్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రాజేష్ గోవర్ధన్ మోర్ శివసేన ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కళ్యాణ్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ప్రమోద్ రతన్ పాటిల్‌పై 3965 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 1,41,164 ఓట్లతో విజేతగా నిలవగా, ప్రమోద్ రతన్ పాటిల్ కి 74,768 ఓట్లు వచ్చాయి.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Zee News (24 November 2024). "Maharashtra Election Result 2024: Full List Of Winners And Their Constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Times of India (23 November 2024). "Kalyan Rural Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 19 December 2024. Retrieved 19 December 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Kalyan Rural". Election Commission of India. 23 November 2024. Archived from the original on 19 December 2024. Retrieved 19 December 2024.