Jump to content

నితిన్ టేల్

వికీపీడియా నుండి
నితిన్ టేల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
ముందు బలిరామ్ సిర్స్కర్
నియోజకవర్గం బాలాపూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి)
వృత్తి రాజకీయ నాయకుడు

నితిన్‌కుమార్ భికంరావ్ దేశ్‌ముఖ్ (టేల్) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బాలాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సంజయ్ గైక్వాడ్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిపార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బాలాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి విబిఏ అభ్యర్థి ధైర్యవర్ధన్ పుండ్కర్‌పై 18,788 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2024 మహారాష్ట్ర ఎన్నికలలో శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి విబిఏ అభ్యర్థి ఎస్.ఎన్. ఖతీబ్ పై 11,739 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Maharastra Assembly Election Results 2024 - Balapur". Election Commision of India. 23 November 2024. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.