Jump to content

చేతన్ తుపే

వికీపీడియా నుండి
చేతన్ తుపే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 అక్టోబర్ 24
ముందు యోగేష్ తిలేకర్
నియోజకవర్గం హడప్సర్

వ్యక్తిగత వివరాలు

జననం 1971
హదప్సర్‌, మహారాష్ట్ర
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు విఠల్ బాబురావు తుపే
వృత్తి రాజకీయ నాయకుడు

చేతన్ విఠల్ తుపే (జననం 1971) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హడప్సర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

చేతన్ తుపే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర ఎన్నికలలో పింప్రి శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ తిలేకర్‌పై 2,820 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2024 ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి ప్రశాంత్ జగ్తాప్‌పై 7,122 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. The Hindu, Sruthi (23 November 2024). "Maharashtra Assembly election results 2024 | Who won in Pune?" (in Indian English). Archived from the original on 24 November 2024. Retrieved 12 December 2024.
  2. "Maharashtra Assembly elections: Trend of new MLA continues in Vadgaonsheri but discontinues in Hadapsar" (in ఇంగ్లీష్). The Indian Express. 25 November 2024. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
  3. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
  5. "Maharastra Assembly Election Results 2024 - Hadapsar" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
  6. "Hadapsar Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.