Jump to content

యోగేష్ తిలేకర్

వికీపీడియా నుండి
యోగేష్ పుండలిక్ తిలేకర్
యోగేష్ తిలేకర్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూలై 28
గవర్నరు రమేష్ బైస్
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

పదవీ కాలం
2014 – 2019
ముందు మహదేవ్ బాబర్
తరువాత చేతన్ తుపే
నియోజకవర్గం హడప్సర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

యోగేష్ పుండలిక్ తిలేకర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హడప్సర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా, 2024లో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

చేతన్ తుపే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2012లో పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికై, 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో హడప్సర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి బాబర్ మహదేవ్ రామచంద్ర పై 30248 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి చేతిలో 2820 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]

యోగేష్ తిలేకర్ 2024 జూలై 12న మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Yogesh Tilekar: From Classroom Monitor to Legislative Council Member" (in ఇంగ్లీష్). The Bridge Chronicle. 14 July 2024. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  4. "Hadapsar Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
  5. "As Congress MLAs cross-vote, Mahayuti makes the cut; Pune's Tilekar and Gorkhe win" (in ఇంగ్లీష్). The Indian Express. 12 July 2024. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
  6. The Hindu (28 July 2024). "Eleven MLCs take oath in Maharashtra" (in Indian English). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.