హేమంత్ రసానే
హేమంత్ నారాయణ్ రసానే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | రవీంద్ర ధంగేకర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కస్బా పేట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
హేమంత్ నారాయణ్ రసానే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కస్బా పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]హేమంత్ నారాయణ్ రసానే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019 ఎన్నికల్లో బీజేపీ నుండి గెలిచిన ముక్తా తిలక్ 2022 డిసెంబరులో కేన్సర్‌తో మరణించడంతో ఆ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర ధంగేకర్ చేతిలో 10950 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కస్బా పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రవీంద్ర ధంగేకర్ పై 19,423 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 90,046 ఓట్లతో విజేతగా నిలవగా, రవీంద్ర ధంగేకర్ కి 70,623 ఓట్లు వచ్చాయి.[6]
మూలాలు
[మార్చు]- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hindu, Sruthi (23 November 2024). "Maharashtra Assembly election results 2024 | Who won in Pune?" (in Indian English). Archived from the original on 24 November 2024. Retrieved 12 December 2024.
- ↑ The Hindu (2 March 2023). "Maharashtra Assembly bypolls | Congress' Ravindra Dhangekar defeats BJP's Hemant Rasane in Kasaba Peth" (in Indian English). Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
- ↑ Hindustantimes (23 November 2024). "Pune election results 2024: Ajit Pawar wins from Baramati seat". Archived from the original on 26 November 2024. Retrieved 12 December 2024.
- ↑ The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Kasba Peth". Archived from the original on 23 November 2024. Retrieved 12 December 2024.