Jump to content

శేఖర్ గోవిందరావు నికమ్

వికీపీడియా నుండి
శేఖర్ గోవిందరావు నికమ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 -
ముందు సదానంద్ చవాన్
నియోజకవర్గం చిప్లూన్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
నివాసం ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

శేఖర్ గోవిందరావు నికమ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు చిప్లూన్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

శేఖర్ గోవిందరావు నికమ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సదానంద్ చవాన్ చేతిలో 6068 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019 ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సదానంద్ చవాన్ పై 29924 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

శేఖర్ గోవిందరావు నికమ్ 2024 ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి ప్రశాంత్ బాబన్ యాదవ్‌పై 6867 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  2. "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. The Times of India (23 November 2024). "Chiplun Constituency Election Results" (in ఇంగ్లీష్). Archived from the original on 1 December 2024. Retrieved 1 December 2024.
  4. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Chiplun". Archived from the original on 1 December 2024. Retrieved 1 December 2024.