సునీల్ షెల్కే
స్వరూపం
సునీల్ షెల్కే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 | |||
ముందు | బాలా భేగాడే | ||
---|---|---|---|
నియోజకవర్గం | మావల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సునీల్ శంకరరావు షెల్కే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు మావల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సునీల్ షెల్కే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 ఎన్నికలలో మావల్ శాసనసభ నియోజకవర్గం ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సంజయ్ విశ్వనాథ్ భేగాడే 93942 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
సునీల్ షెల్కే 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మావల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి బాపు భేగాడేపై 108,565 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Maval". Archived from the original on 8 December 2024. Retrieved 8 December 2024.
- ↑ The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Elections 2024: 14 candidates win by over 1 lakh votes, all from Mahayuti" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hindustantimes (23 November 2024). "Maharashtra election results: These candidates have won by biggest margins so far". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.