జ్యోతి గైక్వాడ్
జ్యోతి ఏకనాథ్ గైక్వాడ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | వర్ష గైక్వాడ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ధారవి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | ఏక్‌నాథ్ గైక్వాడ్, లలితా | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
జ్యోతి ఏకనాథ్ గైక్వాడ్ (జననం 1983) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ధారవి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
జ్యోతి ఏకనాథ్ గైక్వాడ్ తండ్రి ఏక్‌నాథ్ గైక్వాడ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా & సోదరి వర్షా గైక్వాడ్ ధారవి నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
రాజకీయ జీవితం
[మార్చు]జ్యోతి గైక్వాడ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ధారవి శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి రాజేష్ శివదాస్ ఖండారేపై 23,459 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2][3] ఆమె 70,574 ఓట్లతో విజేతగా నిలవగా, రాజేష్ శివదాస్ ఖండారేకి 47,165 ఓట్లు వచ్చాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra polls: 21 women among 288 winning candidates, only 1 in Oppn". Business Standard. 23 November 2024. Archived from the original on 20 December 2024. Retrieved 20 December 2024.
- ↑ The Hindu (29 November 2024). "Maharashtra assembly to have 78 first-time MLAs" (in Indian English). Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
- ↑ "Dharavi election results 2024: Congress' Jyoti Gaikwad wins seat with 23,459 margin" (in ఇంగ్లీష్). CNBCTV18. 23 November 2024. Archived from the original on 29 December 2024. Retrieved 29 December 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Dharavi" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 29 December 2024. Retrieved 29 December 2024.