ఏక్‌నాథ్ గైక్వాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏక్‌నాథ్ గైక్వాడ్
పదవీ కాలం
2009 – 2014
ముందు మోహన్ రావలె
తరువాత రాహుల్ షెవాలే
నియోజకవర్గం ముంబై సౌత్ సెంట్రల్
పదవీ కాలం
2004 – 2009
ముందు మనోహర్ జోషి
తరువాత ప్రియ దత్
నియోజకవర్గం ముంబై నార్త్ సెంట్రల్

మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1985 – 1995
ముందు ప్రేమానంద్ అవలే
తరువాత బాబూరావు మానె
నియోజకవర్గం ధారవి
పదవీ కాలం
1999 – 2004
ముందు బాబూరావు మానె
తరువాత వర్ష గైక్వాడ్
నియోజకవర్గం ధారవి

మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్య, సామాజిక న్యాయం, గృహనిర్మాణం & మురికివాడల అభివృద్ధి & కార్మిక శాఖ మంత్రి
పదవీ కాలం
1999 – 2004

వ్యక్తిగత వివరాలు

జననం (1940-01-01)1940 జనవరి 1
సతారా , బొంబాయి ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
మరణం 2021 ఏప్రిల్ 28(2021-04-28) (వయసు 81)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి లలితా ఏకనాథ్ గైక్వాడ్
సంతానం 2 కుమారులు & 2 కుమార్తెలు ( వర్ష గైక్వాడ్‌తో సహా )
నివాసం ముంబై

ఏక్‌నాథ్ గైక్వాడ్ (1 జనవరి 1940 - 28 ఏప్రిల్ 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా పని చేసి, 1999 & 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముంబై నార్త్ ఈస్ట్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1985-1990: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
  • 1990-1995: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
  • 1999-2004: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
  • 1999-2004: మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్య, సామాజిక న్యాయం, గృహనిర్మాణం & మురికివాడల అభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి
  • 2004-2009: లోక్‌సభ సభ్యుడు
  • 2009-2014: లోక్‌సభ సభ్యుడు
  • 2017-2020: ముంబై కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు

మరణం

[మార్చు]

ఏక్‌నాథ్ గైక్వాడ్ 28 ఏప్రిల్ 2021న కోవిడ్-19తో మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (28 July 2019). "Eknath Gaikwad takes charge as working president of Mumbai Congress" (in ఇంగ్లీష్). Retrieved 31 August 2024.
  2. The Hindu (28 April 2021). "Former Mumbai Congress president Eknath Gaikwad succumbs to COVID-19" (in Indian English). Retrieved 31 August 2024.