Jump to content

మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖలిక్

వికీపీడియా నుండి
మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖలిక్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 అక్టోబర్ 24
ముందు షేక్ రషీద్ హాజీ షేక్ షఫీ
నియోజకవర్గం మాలెగావ్ సెంట్రల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
ముందు షేక్ రషీద్ హాజీ షేక్ షఫీ
తరువాత షేక్ రషీద్ హాజీ షేక్ షఫీ

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జన్ సురాజ్య శక్తి
వృత్తి రాజకీయ నాయకుడు

మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖలిక్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు హింగన్‌ఘాట్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖలిక్ జన్ సురాజ్య శక్తి ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో హింగన్‌ఘాట్ శాసనసభ నియోజకవర్గం నుండి జన్ సురాజ్య శక్తి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రషీద్ హాజీషేక్ షఫీపై 17,919 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ షేక్ రషీద్ చేతిలో 16,151ఓట్ల తేడాతో ఓడిపోయాడు

మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ ఖలిక్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీలో చేరి 2019 ఎన్నికలలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అభ్యర్థి షేక్ ఆసిఫ్ షేక్ రషీద్ పై 38,519 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఇండియన్ సెక్యూలర్ లార్జెస్ట్ అసెంబ్లీ అఫ్ మహారాష్ట్ర అభ్యర్థి షేక్ ఆసిఫ్ షేక్ రషీద్ పై 162 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]


మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. "Maharastra Assembly Election Results 2024 - Malegaon Central". Election Commission of India. 23 November 2024. Archived from the original on 19 December 2024. Retrieved 19 December 2024.
  5. Hindustantimes (23 November 2024). "Lowest win margins in Maharashtra, one candidate won by just 162 votes". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.