అనురాధ చవాన్
స్వరూపం
సంజనా జాదవ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | హరిభౌ బగాడే | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఫులంబ్రి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1972 ఛత్రపతి సంభాజీనగర్, ఔరంగాబాద్ జిల్లా, మహారాష్ట్ర , భారతదేశం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | అతుల్ చవాన్ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
అనురాధ అతుల్ చవాన్ (జననం 1972) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఫులంబ్రి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]సంజనా జాదవ్ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఫులంబ్రి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి ఔతాడే విలాస్ కేశవరావుపై 32,501 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4] ఆమె 135046 ఓట్లతో విజేతగా నిలవగా, విలాస్ కేశవరావు ఔతాడేకి 102545 ఓట్లు వచ్చాయి.[5]
మూలాలు
[మార్చు]- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Maharashtra polls: 21 women among 288 winning candidates, only 1 in Oppn". Business Standard. 23 November 2024. Archived from the original on 20 December 2024. Retrieved 20 December 2024.
- ↑ The Indian Express (23 November 2024). "Maharashtra Assembly Election Results 2024: Full list of winners (Constituency Wise) in Maharashtra". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
- ↑ The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Phulambri" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 20 December 2024. Retrieved 20 December 2024.