ప్రహార్ జనశక్తి పార్టీ
స్వరూపం
ప్రహార్ జనశక్తి పార్టీ | |
|---|---|
| నాయకుడు | ఓంప్రకాష్ బాబారావు కాడు |
| స్థాపకులు | ఓంప్రకాష్ బాబారావు కాడు |
| స్థాపన తేదీ | అచల్పూర్, మహారాష్ట్ర |
| రాజకీయ విధానం | వ్యవసాయం |
| రంగు(లు) | ఎరుపు |
| ఎన్నికల కమిషను స్థితి | గుర్తించబడలేదు |
| కూటమి | |
| లోక్‌సభ స్థానాలు | 0 / 545 |
| రాజ్యసభ స్థానాలు | 0 / 245 |
| శాసన సభలో స్థానాలు | 2 / 288 |
ప్రహార్ జనశక్తి పార్టీ అనేది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ. ప్రహార్ జనశక్తి పార్టీని 1999లో ఓంప్రకాష్ బాబారావు కాడు స్థాపించాడు.[1] ఇది రైతుల అభివృద్ధి భావజాలంతో పనిచేస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ "BJP's move to field Navneet Rana from Amravati LS seat invites wrath of some 'Mahayuti' constituents". The Economic Times. 2024-03-28. ISSN 0013-0389. Retrieved 2024-04-03.