సునీల్ ప్రభు
స్వరూపం
సునీల్ ప్రభు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 | |||
ముందు | రాజహన్స్ సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దిండోషి | ||
ముంబై మేయర్
| |||
పదవీ కాలం 2012 మార్చి 9 – 2014 సెప్టెంబర్ 9 | |||
ముందు | శ్రద్ధా జాదవ్ | ||
తరువాత | స్నేహల్ అంబేకర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | శివసేన (యుబిటి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | శివసేన | ||
సంతానం | 1 (అంకిత్ ప్రభు) | ||
నివాసం | ముంబై |
సునీల్ ప్రభు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు దిండోషి శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1997: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు (1వ పర్యాయం)
- 2002: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా తిరిగి ఎన్నికయ్యారు (2వ పర్యాయం)
- 2007: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా తిరిగి ఎన్నికయ్యారు (3వ పర్యాయం)[1]
- 2012: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో (4వ సారి) కార్పొరేటర్‌గా తిరిగి ఎన్నికయ్యారు
- 2012-2014: బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్[2][3]
- 2014: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు[4]
- 2019: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు[5]
- 2019-2022: చీఫ్ విప్, శివసేన
- 2024: మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు[6]
- 2024: చీఫ్ విప్, శివసేన (యుబిటి)[7]
మూలాలు
[మార్చు]- ↑ "Mumbai Matters: BMC Elections 2007 Winners". mumbaimatters.bombayaddict.com. Archived from the original on 2007-12-25.
- ↑ "Shiv Sena's Sunil Prabhu is Mumbai's new mayor" (in ఇంగ్లీష్). DNA India. 9 March 2012. Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ "Shiv Sena's Sunil Prabhu is new Mumbai mayor". NDTV. 12 March 2012. Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hindu (25 November 2024). "Aaditya Thackeray elected as Shiv Sena (UBT)'s Legislature party leader" (in Indian English). Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.