Jump to content

అర్జున్ ఖోట్కర్

వికీపీడియా నుండి
అర్జున్ ఖోట్కర్

టెక్స్‌టైల్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్ & మత్స్య శాఖ రాష్ట్ర మంత్రి
పదవీ కాలం
2016 – 2019

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024
ముందు కైలాస్ గోరంత్యాల్
నియోజకవర్గం జల్నా
పదవీ కాలం
2014 – 2019
ముందు కైలాస్ గోరంత్యాల్
తరువాత కైలాస్ గోరంత్యాల్
నియోజకవర్గం జల్నా
పదవీ కాలం
2004 – 2009
ముందు కైలాస్ గోరంత్యాల్
తరువాత కైలాస్ గోరంత్యాల్
నియోజకవర్గం జల్నా
పదవీ కాలం
1990 – 1999
ముందు దయమ్మ రాంకిషన్ రామచంద్ర
తరువాత కైలాస్ గోరంత్యాల్
నియోజకవర్గం జల్నా

వ్యక్తిగత వివరాలు

జననం (1962-01-01) 1962 జనవరి 1 (వయసు 62)[1]
వఖారీ వడ్గావ్, మహారాష్ట్ర , భారతదేశం[2]
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
వృత్తి రాజకీయ నాయకుడు

అర్జున్ పండిత్రావ్ ఖోట్కర్ (జననం 1 జనవరి 1962) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు జల్నా శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1990: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు (మొదటిసారి)[3]
  • 1995: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)[4]
  • 1999: మహారాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి [5]
  • 2004: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)[6]
  • 2014: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)[7]
  • 2015: అంచనా సమితి ప్రముఖ్ మహారాష్ట్ర విధాన్ మండల్[8]
  • 2016: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో టెక్స్‌టైల్, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్ మరియు ఫిషరీస్ రాష్ట్ర మంత్రి[9][10][11]
  • 2017: నాందేడ్ జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రిగా నియమితులయ్యాడు[12]
  • 2018: ఉస్మానాబాద్ జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రిగా నియమితులయ్యాడు[13]
  • 2024: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)[14]

మూలాలు

[మార్చు]
  1. "माझ्या विषयी". Archived from the original on 14 ఆగస్టు 2015. Retrieved 21 అక్టోబరు 2015.
  2. "माझ्या विषयी". Archived from the original on 14 August 2015. Retrieved 21 October 2015.
  3. "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. "माझ्या विषयी". Archived from the original on 14 ఆగస్టు 2015. Retrieved 21 అక్టోబరు 2015.
  6. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  7. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  8. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 17 నవంబరు 2015. Retrieved 17 నవంబరు 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  9. "राज्य मंत्रिमंडळाचे खातेवाटप". Archived from the original on 12 జూలై 2016. Retrieved 10 జూలై 2016.
  10. "Arjun Khotkar inducted in Maharashtra ministry". Archived from the original on 9 జూలై 2016. Retrieved 8 జూలై 2016.
  11. "Cabinet Expansion: Maharashtra Gets 11 New Ministers, 2 From Shiv Sena". ndtv.com. Archived from the original on 8 జూలై 2016. Retrieved 8 జూలై 2016.
  12. "पालकमंत्र्यांची नवी यादी जाहीर". Archived from the original on 25 ఫిబ్రవరి 2018. Retrieved 24 మార్చి 2018.
  13. "अर्जुन खाेतकर उस्मानाबाद जिल्ह्याचे पालकमंत्री". Archived from the original on 24 మార్చి 2018. Retrieved 24 మార్చి 2018.
  14. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)