అనూప్ అగర్వాల్
Jump to navigation
Jump to search
అనూప్ అగర్వాల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | షా ఫరూక్ అన్వర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ధులే సిటీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
అగర్వాల్ అనుభయ్య ఓంప్రకాష్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ధులే సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అనూప్ అగర్వాల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ధులే సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఏఐఎంఐఎం అభ్యర్థి షా ఫరూక్ అన్వర్‌పై 45,750 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (23 November 2024). "Dhule City, Maharashtra Assembly Election Results 2024 Highlights: BJP's Anup Agrawal wins Dhule City with 116538 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Times of India (23 November 2024). "Dhule city election results: BJP's Agrawal Anupbhaiyya Omprakash defeats AIMIM'S Shah Faruk Anwar by 45,750 votes". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Dhule City". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.