Jump to content

సుమిత్ వాంఖడే

వికీపీడియా నుండి
సుమిత్ వాంఖడే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు దాదారావు కేచే
నియోజకవర్గం ఆర్వీ

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

సుమిత్ వాంఖడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆర్వీ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఎమ్మెల్యేగా కాకముందు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

సుమిత్ వాంఖడే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆర్వీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి మయూర అమర్ కాలేపై 39,574 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1,01,397 ఓట్లతో విజేతగా నిలవగా, మయూర అమర్ కాలేకి 61,823 ఓట్లు వచ్చాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The Times of India (27 November 2024). "PA to MLA: The journey of Devendra Fadnavis's aide and peers". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  3. The Indian Express (23 November 2024). "Maharashtra Assembly Election Results 2024: Full list of winners (Constituency Wise) in Maharashtra" (in ఇంగ్లీష్). Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
  4. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Arvi". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.