దాదారావు కేచే
దాదారావు యాదవరావుజీ కెచే | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019- 2024 నవంబర్ 23 | |||
ముందు | అమర్ శరద్రరావు కాలే | ||
---|---|---|---|
తరువాత | సుమిత్ వాంఖడే | ||
నియోజకవర్గం | ఆర్వీ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 - 2014 | |||
ముందు | అమర్ శరద్రరావు కాలే | ||
తరువాత | అమర్ శరద్రరావు కాలే | ||
నియోజకవర్గం | ఆర్వీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1953 మహారాష్ట్ర , భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
దాదారావు యాదవరావుజీ కెచే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఆర్వీ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]దాదారావు కేచే 1983లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆర్వీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2009 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అమర్ శరద్రరావు కాలేపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
దాదారావు కేచే 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆర్వీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అమర్ శరద్రరావు కాలేపై 12467 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయనకు 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ కేటాయించలేదు,[3] ఆయన ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్నాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ The Times of India (28 November 2024). "BJP Strategy To Drop 7 Sitting MLAs Pays Off In Vidarbha". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
- ↑ The Times of India (23 November 2024). "Keche quits politics, rues not contesting polls as Independent". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.