Jump to content

మహేంద్ర థోర్వ్

వికీపీడియా నుండి
మహేంద్ర థోర్వ్
మహేంద్ర థోర్వ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 అక్టోబర్ 24
ముందు సురేష్ నారాయణ్ లాడ్
నియోజకవర్గం కర్జాత్

వ్యక్తిగత వివరాలు

జననం (1973-05-15) 1973 మే 15 (వయసు: 53)
పోసారి, కర్జత్, రాయగడ, మహారాష్ట్ర
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
ఇతర రాజకీయ పార్టీలు పిడబ్ల్యూపి
తల్లిదండ్రులు సదాశివ్ థోర్వే
జీవిత భాగస్వామి మీనా థోర్వే
సంతానం 2
నివాసం పోసారి, పోస్ట్ తివేర్, రాయ్‌గఢ్, మహారాష్ట్ర- 410201
వృత్తి రాజకీయ నాయకుడు

మహేంద్ర థోర్వ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్జాత్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మహేంద్ర థోర్వ్ 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పిడబ్ల్యూపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి సురేష్ నారాయణ్ లాడ్ చేతిలో 1900 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత శివసేన పార్టీలో చేరి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కర్జాత్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి సురేష్ నారాయణ్ లాడ్ పై 18,046 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

మహేంద్ర థోర్వ్ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ పరశురామ్ ఘరేపై 5,694 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Karjat Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. the original నుండి 1 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 January 2025.
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
  3. "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in ఇంగ్లీష్). 25 October 2019. ఒరిజినల్ నుండి 26 October 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2022.
  4. "Ghatkopar East Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. the original నుండి 28 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 December 2024.
  5. "Maharastra Assembly Election Results 2024 - Karjat" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. the original నుండి 31 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2024.