Jump to content

చంద్రకాంత్ నౌఘరే

వికీపీడియా నుండి
చంద్రకాంత్ నౌఘరే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు జైప్రకాష్ ముండాడ
నియోజకవర్గం బాస్మత్

వ్యక్తిగత వివరాలు

జననం (1981-10-08) 1981 అక్టోబరు 8 (వయసు: 44)
బబుల్గావ్ , మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
నివాసం మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

చంద్రకాంత్ రమాకాంత్ నవ్‌ఘరే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు బాస్మత్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

చంద్రకాంత్ రమాకాంత్ నవ్‌ఘరే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బబుల్గావ్ సర్పంచ్‌గా, వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, డైరెక్టర్‌ రోక్‌దేశ్వర్‌ కోఆపరేటివ్‌ టెక్స్‌టైల్‌ మిల్లుగా, పూర్ణా సహకార చక్కెర కర్మాగారానికి డైరెక్టర్‌గా రెండుసార్లు ఎన్నికై ఆ తరువాత 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బాస్మత్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి శివాజీ ముంజాజీరావు జాదవ్‌పై 8,251 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి దండేగావ్కర్ జయప్రకాష్ రావుసాహెబ్ సాలుంకేపై 29,588 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (23 November 2024). "Basmath Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). the original నుండి 12 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 December 2024.
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
  3. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Basmath". the original నుండి 12 December 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 December 2024.